మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)' వ్యాక్సిన్ సెంటర్ ప్రాంగణంలో గురువారం చోటుచేసుకున్న భారీ అగ్నప్రమాదంలో నష్టం అనుకున్నదానికంటే ఎక్కువగానే తేలుతోంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలైనట్లు గుర్తించారు. ఇంకా ఎంతమంది చిక్కుకుపోయారు, నష్టతీవ్రత వివరాలు తెలియాల్సి ఉంది. ఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qz9KBY
Thursday, January 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment