Friday, July 5, 2019

జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌: నాకేమైనా జ‌రిగితే రాష్ట్రాన్ని కంట్రోల్‌ చేయలేరు

టీడీపీ అధినేత ..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై ఫైర్ అయ్యారు. త‌న‌కు భ‌ద్ర‌త త‌గ్గించ‌టం పైన చంద్ర‌బాబు సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత రాజ‌కీయ దాడుల్లో మ‌ర‌ణించిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల ప‌రామ‌ర్శ యాత్ర చంద్ర‌బాబు ప్రారంభించారు. ప్ర‌కాశం జిల్లాలో ఆత్మ‌హత్య చేసుకున్న ప‌ద్మ కుటుంబాన్ని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nyxac8

Related Posts:

0 comments:

Post a Comment