Friday, July 5, 2019

తొలిసారి ఇల్లు కోంటే బంపర్ ఆఫర్: రూ. 3.5 లక్షలు రాయితీ, ప్రస్తుతం సగం జీతాలు అద్దెలకే !

న్యూఢిల్లీ: సొంత ఇల్లు తొలిసారి కొనుగోలు చేసే వారికి ప్రోత్సహకాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతరామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. రూ. 45 లక్షల లోపు ఇల్లు కొంటే రూ. 3.5 లక్షల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lbPGy

0 comments:

Post a Comment