Tuesday, October 8, 2019

టీడీపీలోకి వెళ్లి పొరపాటు చేశా..సీఎం ఓ మిస్సైల్: జగన్ ఆలింగనంతో వైసీపీలోకి జూపూడి..!

మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తిరిగి వైసీపీ గూటికి చేరారు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో ఆయన కలిసి నడిచిన జూపూడి తరువాతి కాలంలో టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడు తిరిగి సొంత పార్టీలోకి చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ ఆలింగనం చేసుకొని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటుగా జనసేనకు రాజీనామా చేసిన రాజమండ్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35k5xZk

Related Posts:

0 comments:

Post a Comment