Tuesday, October 8, 2019

ఎయిర్ ఫోర్స్ డే: మిగ్-21ను నడిపించిన యుద్ధ వీరుడు

లక్నో: త్రివిధ దళాల్లో కీలకమైనదిగా భావించే వైమానిక దళం మంగళవారం 87వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోంది. పాకిస్తాన్ పై భారత్ ఇప్పటిదాకా చేసిన రెండు సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించినది వైమానిక దళమే. సరిహద్దులను దాటుకుని మన దేశ గగనతలంలోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను తరిమి కొట్టిన వైమానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LWpo9h

0 comments:

Post a Comment