Tuesday, October 8, 2019

రవి ప్రకాశ్ అరెస్టు వెనక అదే అసలు కారణమా..? కక్ష సాధింపు రాజకీయాలకు బలైనట్టేనా..?

హైదరాబాద్ : తెలుగు మీడియా రంగాన్ని సమూలంగా మార్చేసి, మీడియా స్థాయిని పటిష్టం చేసి, డాషింగ్ జర్నలిజానికి ఆజ్యం పోసిన రవిప్రకాష్ చుట్టూ ప్రస్తుతం చీకట్లు అలుముకుంటున్నాయి. ప్రజా స్వామ్యానికి నాలుగో స్తంభమైన పాత్రికేయ వృత్తిలో ఉన్న రవిప్రకాశ్ సమకాలీన రాజకీయాల్లో సమిధలా మారిపోయినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో ఎన్నో ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35a5O0N

0 comments:

Post a Comment