Saturday, July 13, 2019

సీఎం ధైర్యం ఏమిటో ? ఎమ్మెల్యేల మద్దతు లేదు, రాజీనామా చేస్తే మంచిది: మాజీ సీఎం ఫైర్ !

బెంగళూరు: ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకోవడంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విఫలం అయ్యారని, ఏ ధైర్యంతో అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి ఆయన సిద్దం అయ్యారో మాకు అర్థం కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప అన్నారు. సీఎం రాజీనామా చేస్తే ఆయనకే మంచిదని మాజీ సీఎం యడ్యూరప్ప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lmyn4b

Related Posts:

0 comments:

Post a Comment