Thursday, July 1, 2021

ఇదేంది.. పెళ్లి కొడుకు పక్కన ఉండగానే, పెళ్లి కూతురుకు ముద్దుల వర్షం..

పెళ్లి సమయంలోనూ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వధువు/ వరుడు ఇష్టం లేదని చెప్పడమో.. బైక్, కట్నం కావాలని కోరడమే చూస్తున్నాం. కానీ ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు పక్కన ఉండగానే యువకుడు వధువు పక్కన కూర్చొన్నాడు. అలా కూర్చొని ఉంటే పర్లేదు.. కానీ ఆమెకు ముద్దులు పెట్టడం కలకలం రేపింది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qCulXq

Related Posts:

0 comments:

Post a Comment