Sunday, August 18, 2019

అర్టీఐ ద్వార సమాచారం కోసం అధికారులు ఎన్ని లక్షలు అడిగారో తెలుసా...!

తెలంగాణ : ఒక సంవత్సరం వర్షాపాతానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆర్టిఐ ద్వార సమాచారం అడిగిన ఓ వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర అధికారులు షాక్ ఇచ్చారు. అర్జిదారుడు అడిగిన సమాచారం ఇవ్వాలంటే, అక్షరాల ఇరవై లక్షల రుపాయాలు ఇవ్వాలని తెలిపారు. దీంతో అర్జిదారుడు షాక్ తిన్నాడు. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఆర్టిఐ కార్యకర్త సెరుపల్లి రాజేశ్ వర్షాపాతానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z25Etw

Related Posts:

0 comments:

Post a Comment