Sunday, August 18, 2019

అనంతపుష్కరిణికి చేరుకున్న అత్తివరదస్వామి.. తిరిగి 2059లో పున:దర్శనం

48 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన తమిళనాడులోని కాంచీపురం అత్తివరద స్వామి తిరిగి అనంతపుష్కరిణిలోకి చేరుకున్నారు. శనివారం రాత్రి 12గంటలకు స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్ఛకులు ఏకంతంగా నిర్వహించారు. ఈనేపథ్యంలోనే అర్ఛకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో 48రోజుల పాటు జరిగిన అత్తివరదస్వామి ఉత్సవాలు అంత్యంత వైభవంగా ముగిశాయి. ఇక తిరిగి మరో నలబై సంవత్సరాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KDGnwk

0 comments:

Post a Comment