Saturday, July 13, 2019

68 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 8.69 లక్షల మందిపై ప్రభావం...

గౌహతి : భారీ వర్షాలు, వరదలతో అసోం అతలాకుతలమైంది. వరదనీరు పోటెత్తడంతో సమీప ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు నదుల్లోకి కూడా నీరు ఎక్కువగా చేరడంతో దిగువకు వదులుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటికే దిగువ ప్రాంత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. రాష్ట్రంలో మెజార్టీ జిల్లాలు వర్షపు వరద ప్రభావం చూపింది. వర్ష బీభత్సం ..ఓ వైపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEmPGv

Related Posts:

0 comments:

Post a Comment