Wednesday, February 3, 2021

తప్పు చేస్తే చంద్రబాబైనా అరెస్ట్ .. పట్టాభిపై దాడిలో కారు మాత్రమే ధ్వంసం.. ఎస్ఈసి పరామర్శ దేనికో ? అంబటి ఫైర్

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు దేశంపై దాడి జరిగిందంటూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ భ్రమలు కల్పించటానికి ప్రయత్నం చేస్తున్నారని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, వారికి సహకరించే మీడియా అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MNftpo

0 comments:

Post a Comment