Wednesday, February 3, 2021

జూన్ 7 నుంచి ఏపీ పదోతరగతి పరీక్షలు- వేసవి సెలవుల్లేవ్‌- జూలై 1 నుంచి కొత్త సంవత్సరం

ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ మీడియట్‌ పరీక్షల విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా నిర్ణయించిన షెడ్యూల్‌ను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇవాళ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది జూన్‌లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిసిన తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cwrOsO

0 comments:

Post a Comment