Saturday, July 13, 2019

అమరావతి నుంచే వైసీపి పూర్తి స్థాయి కార్యకలాపాలు..! హైదరాబాద్ లో నామమాత్రమే..!!

అమరావతి/హైదరాబాద్ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లికి మారనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ప్రధాన కార్యాలయం పనులను పర్యవేక్షించారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... మరో పది రోజుల్లో తాడేపల్లిలోని పార్టీ ప్రధాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LmyqwT

Related Posts:

0 comments:

Post a Comment