Wednesday, February 3, 2021

సభలో ఫోన్లతో వీడియోలు తీస్తారా? ఆ విషయం కూడా తెలియదా?: వెంకయ్య వార్నింగ్

న్యూఢిల్లీ: మంగళవారం నాటి రాజ్యసభ సమావేశానలను కొందరు సభ్యులు మొబైల్ ఫోన్లలో రికార్డు చేయడంపై ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఫోన్లు ఉపయోగించడం, వీడియోలు తీయడం నిబంధనలకు వ్యతిరేకమని, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సభను ధిక్కరించనట్లేనని మండిపడ్డారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MmIVml

Related Posts:

0 comments:

Post a Comment