Wednesday, February 3, 2021

అమెరికా సీఐఏ గూఢచారులను రష్యా ‘రహస్య మైక్రోవేవ్ ఆయుధాల’తో చంపాలని చూస్తోందా?

రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ఓ హోటల్ గదిలో నిద్ర లేవడంతోనే మార్క్ పోలిమెరోపౌలోస్‌కు తల తిరుగుతోంది. చెవుల్లో గుయ్‌మంటూ ఒకటే హోరు వినిపిస్తోంది. ‘‘వాంతి వచ్చినట్లుగా అనిపించింది. కనీసం లేచి నిల్చోలేకపోతున్నా. కిందపడిపోతున్నా. ఇదివరకు నాకు చాలా సార్లు తూటాలు తగిలాయి. కానీ, ఈ అనుభవం అంతకన్నా ఘోరంగా ఉంది’’ అంటూ ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NYei6V

Related Posts:

0 comments:

Post a Comment