Monday, June 3, 2019

పదవి బాధ్యతలు స్వీకరించేందుకు సైకిల్‌పై కార్యాలయానికి చేరుకున్న కేంద్రమంత్రి హర్షవర్థన్

కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డా. హర్షవర్థన్ తన పదవి బాధ్యతలు స్వీకరించేందుకు డిల్లీలోని ఆరోగ్య మరియు కుటుంభ సంక్షేమ శాఖ కార్యాలయానికి సైకిల్ పై చేరుకున్నారు. దీంతో ఆయన వెంట మీడీయా ప్రతినిధులు పరుగులు తీశారు. ప్రపంచ సైకిల్ దినోత్సవంలో భాగంగా ఆయన సైకిల్ పై కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z0wMnF

Related Posts:

0 comments:

Post a Comment