Monday, May 27, 2019

జ‌గ‌న్ కొత్త టీం రెడీ : డీజీగా స‌వాంగ్‌..ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ : సీఎంఓ అధికారులు సిద్దం..!

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా బాద్య‌త‌లు చేప‌డుతున్న జ‌గ‌న్‌..త‌న పాల‌నా ప‌ర‌మైన టీంను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే కీల‌క‌మైన సీఎస్‌..డీజీపీ పోస్టుల్లో ఎవ‌రిని నియ‌మించాలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌స్తుత సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. అదే విధంగా కొత్త డీజీపీగా గౌతం స‌వాంగ్ పేరు ఖ‌రారైంది. ఇక‌, కీల‌క‌మైన ఇంట‌లిజెన్స్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W72FxU

Related Posts:

0 comments:

Post a Comment