Monday, June 3, 2019

జై శ్రీరాం : జై శ్రీరాం అన్న పదం మమతను ఎందుకు టెన్షన్ పెడుతోంది? మీ కామెంట్ చెప్పండి.

బెంగాల్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలపై మమత బెనర్జీ కన్నెర్ర జేశారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేతలు ఆమెకు జై శ్రీరాం అని రాసిన పోస్ట్ కార్డులను పంపింది. తాజాగా గెట్ వెల్ సూన్ కార్డులు పంపేందుకు సిద్ధమవుతోంది. అయితే మమత మాత్రం తన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JSN52r

0 comments:

Post a Comment