Monday, May 27, 2019

ఎన్డీయే లోకి జగన్ కు ఆహ్వానం .. మంత్రి పదవులు కూడా ఇస్తారట .. జగన్ నిర్ణయమేంటో ?

దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది .రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం వస్తే ఎవరికి వారు మేమే కీలకం అవుతామని భావించారు. కానీ అలా జరగలేదు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొత్త‌గా ఏర్పాటు కాబోయే ఎన్డీఏ కూట‌మికి ఇంత భారీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HY893Y

Related Posts:

0 comments:

Post a Comment