Monday, May 27, 2019

మాజీ ఎంపీ కవిత అభిమానుల ఆగ్రహం..! పీఏ పై పిడిగుద్దుల వర్షం..!!

హైదరాబాద్ : ఉరుము ఉరిమి మంగళం మీద పడడం అంటే ఇదే..! నిజామాబాద్ మాజీ ఎంపి కవితకు ఆమె అభిమానుల నుంచి విచిత్రమైన అనుభవం ఎదురైంది.కవిత పీ ఏ శరత్ పై ఆమె ఇంటికి వచ్చిన అభిమానుల్లో ఒకరు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మాదాపూర్ లోని కవిత ను కలవడానికి ఆమె

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HX6hsd

Related Posts:

0 comments:

Post a Comment