Monday, June 3, 2019

అంతా మీరే చేశారు : యూపీలో ఓటమిపై అఖిలేశ్‌పై బెహన్ జీ గుస్సా ..

లక్నో : ఎన్నికలు ముగిసి .. ఫలితాలొచ్చి ప్రభుత్వం కొలువుదీరింది. తన టీంలోని వారికి పోర్టుపోలియో కూడా కేటాయించారు మోడీ. ఇక యూపీలో కలిసి పోటీచేసిన బీఎస్పీ-ఎస్పీలు తమ ఓటమిని అంగీకరించాయి. కానీ ఇన్నాళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. ఇక బెహన్ జీ మాయావతి ఆ లోటును పూడ్చివేశారు. తన భాగస్వామ్య పక్షం ఎస్పీపై విమర్శలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KmXT8s

Related Posts:

0 comments:

Post a Comment