Tuesday, June 4, 2019

జేసీ వాక్ విన్యాసం..! దాని వెనక ఉందో పెద్ద రహస్యం..!!

అమరావతి/హైదరాబాద్ : మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మారిపోవడం జేసీ బ్రదర్స్ కి తెలిసినంతగా మరెవరికి తెలియకపోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడతా. మనసుకు తోచించి మాట్లాడతా అంటూ, రెచ్చిపోయి మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పుడేమయింది...? పరాయివాడు జగన్.. ఇప్పుడు మా వాడు గా ఎలా మారాడు...? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Msa06L

0 comments:

Post a Comment