Tuesday, June 4, 2019

అమిత్ షా వేట ప్రారంభించారు: ఈ టాప్‌టెన్ మిలిటెంట్లను ఏరిపారేస్తామన్న హోంశాఖ

కొత్త బాస్ కింద కేంద్రహోం మంత్రిత్వ శాఖ అప్పుడే అడుగులు ముందుకేసింది. దేశాన్ని ఉగ్రవాదం అనే పురుగు పీడిస్తున్న నేపథ్యంలో టాప్ పది మందితో కూడిన ఉగ్రవాదుల జాబితానే కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ రియాజ్ నైకూ, లష్కరే తొయిబా జిల్లా కమాండర్ వసీం అహ్మద్ అలియాస్ ఒసామా, హిజ్బుల్ సంస్థకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K2ReB1

0 comments:

Post a Comment