Sunday, August 30, 2020

మోడీ చెప్పిన బొమ్మల కథ: ఏపీ ప్రస్తావన: విశాఖ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, సీవీ రాజు గొప్పదనం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఏపీ గురించి ప్రస్తావించారు. బొమ్మల గురించి వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బొమ్మలు ఉపయోగపడతాయని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించి మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏటికొప్పాక కళాకారుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmUfta

Related Posts:

0 comments:

Post a Comment