Sunday, August 30, 2020

బైక్‌ను తప్పించబోయి.. ట్రక్కును ఢీకొట్టి: నెల్లూరు జిల్లా వాసులు దుర్మరణం: నుజ్జునుజ్జు

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో కనిపించిన భయానక దృశ్యాలు.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మరొకరు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JBRFc

0 comments:

Post a Comment