న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో నేతలు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ పూర్తి ఆధిక్యం ప్రదర్శించడంతో ఆ పార్టీ వైపు నేతలు చూస్తున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రలో కూడా అదే సిచుయేషన్ నెలకొంది. కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K2Rdgr
Tuesday, June 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment