Friday, June 21, 2019

కాళేశ్వరం వందకు వంద శాతం కేసీఆర్‌ రెక్కల కష్టమే..! నా శ్రమ నామమాత్రమేనన్న హరీశ్‌రావు..!!

హైదరాబాద్ : ఎత్తి పోతల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టుకు నిర్మించినందుకు రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలను హరీశ్‌రావు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iuzlsw

Related Posts:

0 comments:

Post a Comment