Wednesday, June 5, 2019

తానా సభలకు వాషింగ్టన్ డీసీ ముస్తాబు..! ప్రముఖులకు అందుతున్న ఇన్విటేషన్లు..!!

హైదరాబాద్: అమెరికాలో తెలుగు పండుగల సీజన్ మొదలైంది. అందుకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందుతున్నాయి. మూడు రోజుల పాటు వీనుల విందుగా జరిగే ఈ సాంస్క్రుతిక కార్యక్రమాలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశంలో ఇప్పుడున్న జనరేషన్ కి తెలుగు సంస్కృతి ని అందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు సాగుతుంటాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MuZ2gO

Related Posts:

0 comments:

Post a Comment