Tuesday, June 18, 2019

సిక్కింలో పొంగి ప్రవహిస్తున్న తీస్తానది...ప్రమాద హెచ్చరికలను జారీ చేసిన ప్రభుత్వం

సిక్కిం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు తీస్తానది పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు తీస్తానది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోందని రాజధాని గ్యాంగ్‌టాక్‌లోని అధికారులు తెలిపారు. తీస్తా త్రీ చుంగ్‌తంగ్ వాటర్ రిజర్వాయర్ కూడా నిండిపోయిందని అధికారులు తెలిపారు. హిమాలయా పర్వత ప్రాంతాల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhCTwv

Related Posts:

0 comments:

Post a Comment