హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడ్జెట్ అంకెల గారడీ అని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అప్పులను కూడా ఆదాయంగా చూపించి మభ్యపెట్టారని మండిపడ్డారు. మళ్లీ అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeXiYm
బడ్జెట్ అంకెల గారడే ... కేసీఆర్ పద్దుపై విక్రమార్క విసుర్లు
Related Posts:
రాజధానిలో భూములు కొనుగోలు చేసింది ఎవరో తెలిపిన బుగ్గన...రాజధాని నిర్మాణంపై టీడీపీ అధినేత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చంద్రబాబు ఫైర్ కావడంతో ఆయన వ్యాఖ్యలపై వైసీపీ… Read More
చైనా పీస్... మేడిన్ పాకిస్తాన్: ఇదో రకమైన అమ్మాయిల వ్యాపారం, విచారణ చేస్తే!లాహోర్: పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయిలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నట్లు పాక్ విచారణా అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 600కు పైగా అమ్మాయి… Read More
ఉల్లి ప్రకంపనలు:నిర్మలా సీతారామన్‌కు అశ్వని చౌబే మద్దతు, తినకుంటే ధర ఎలా తెలుస్తుంది...?ఉల్లిగడ్డ ధర అంశం గురువారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. తాను ఎక్కువగా ఉల్లిగడ్డ తిననని నిన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో దుమారం చెల… Read More
అక్రమ గని దేవికారాణి : రూ.200 కోట్ల ఆస్తులు, ఇల్లు, విల్లా, ప్లాట్లు.. వ్యవసాయ భూమి కూడా..ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో మాజీ డైరెక్టర్ దేవికారాణి అవినీతి బాగోతం బయటపడింది. నకిలీ బిల్లులతో రూ.కోట్ల కొట్టేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలుచోట… Read More
వైసీపీ తలలు నరుకుతామన్న జనసేన కార్యకర్త...! మద్దతు పలికిన జనసేనానిరాయలసీమలో పర్యటిస్టున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజు ఏదో ఒక సంచలనంతో ప్రజల్లో నానుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పవన్ … Read More
0 comments:
Post a Comment