Saturday, February 23, 2019

మాతో వద్దు.. యుద్ధం వస్తే మేం సిద్ధం: భారత్‌కు పాక్ హెచ్చరిక, లోకసభ ఎన్నికలు.. ఎవరికి లాభం!

ఇస్లామాబాద్: పుల్వామా తీవ్రాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్‌ను భారత్ వ్యూహాత్మకంగా ఇరుకున పెడుతోంది. అంతర్జాతీయస్థాయిలో ఏకాకిని చేయడం మొదలు.. నీటి విడుదల వరకు షాక్ ఇస్తోంది. పాక్‌పై యుద్ధానికి దిగవచ్చుననే వాదనలు వినిపిస్తోంది. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8Wcxs

0 comments:

Post a Comment