Sunday, June 16, 2019

ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్‌లో పిట్టల్లా రాలుతున్న జనం..

పాట్నా : బీహార్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. మండే ఎండలు ఒకవైపు.. ప్రబలుతున్న వ్యాధులు మరోవైపు ప్రజల ప్రాణాలు కబళిస్తున్నాయి. వడగాలులకు ఇప్పటి వరకు 40 మంది వరకు మృత్యువాతపడడ్డారు. మరోవైపు మెదడువాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతూ ప్రాణాలొదిలిన చిన్నారుల సంఖ్య 80కి చేరింది. ఈ పిల్లల మరణాలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కన్నతండ్రే కాలయముడు.. పెళ్లి చేసుకోను అన్నందుకు..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31LlBS2

Related Posts:

0 comments:

Post a Comment