Wednesday, October 6, 2021

భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు: ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి

బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో ఆ ఇంట్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పాత ఇల్లు కావడంతో భారీ వర్షానికి తడిసిపోయి కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DhHnPg

Related Posts:

0 comments:

Post a Comment