Wednesday, June 5, 2019

కేసీఆర్ వి అన్నీ హత్యా రాజకీయాలే..! నిలువరించి తీరుతామన్న బండి సంజయ్..!!

కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కరీంనగర్ బీజేపి ఎంపీ బండి సంజయ్ విరిచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్ మరియు సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాదిరి చంద్రశేఖర్ రావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31kYeP0

Related Posts:

0 comments:

Post a Comment