Sunday, January 12, 2020

నల్గొండలో రోడ్డు ప్రమాదం.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ మేనకోడలు దుర్మరణం

గ్యాంగ్ స్టర్‌ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా కేశరాజుపల్లి శివారులో కారు లారీని ఢీకొట్టింది. దీంతో షాహేదా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు లారీని వేగంగా వెనుక నుంచి ఢీకొట్టిందని, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ప్రమాద సమయంలో కారును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a5yien

Related Posts:

0 comments:

Post a Comment