Wednesday, June 5, 2019

ప్రతి రోజు 40 కి.మీ జాతీయ రహాదారుల నిర్మాణం : నితిన్ గడ్కరీ

రెండవ సారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అభివృద్దిపై దృష్టి సారించింది. ఈనేపథ్యంలోనే అధికారిక భాద్యతలు చేపట్టిన తర్వాత రోడ్ల అభివృద్ది పై సమీక్ష నిర్వహించారు కేంద్ర జాతీయ రహదారులు, మరియు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని హైవేల నిర్మాణానికి 15 లక్షల కోట్ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KoQYeS

0 comments:

Post a Comment