Saturday, June 22, 2019

ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్

బిజెపిలోకి వెళ్లేందుకు ఆసక్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరితో ఆయన సంప్రదింపులు జరుపుతూ బిజెపిలో చేర్చేందుకు గంటా శ్రీనివాస రావు టీడీపీ ఎమ్మెల్యేలను కూడగడుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో గంటా కూడా బీజేపీలో చేరతారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L86trQ

Related Posts:

0 comments:

Post a Comment