Friday, December 4, 2020

GHMC Election Results 2020: బీజేపీ గెలుపులో పవన్ కల్యాణ్ పాత్ర -ఏపీ నేతలు వచ్చుంటే?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుకుంది. టీఆర్ఎస్, ఎంఐఎంలకు ధీటుగా పోరాడి.. కారు స్పీడుకు బ్రేకులు వేయడంతోపాటు మజ్లిస్ కోటలో సైతం పాగా వేసింది. 2016 ఎన్నికల్లో కేవలం 3 సీట్లకు పరిమితమైన బీజేపీ.. శుక్రవారం వెలువడిన జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల ఫలితాల్లో ఏకంగా ఐదు పదుల స్థానాలకు చేరువైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VBvrUL

Related Posts:

0 comments:

Post a Comment