Friday, December 4, 2020

జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరు గెలిచినా సరే .. సెలబ్రేట్ చేసుకునేది బీజేపీనే .. రీజన్ ఇదే !!

 జిహెచ్ఎంసి ఎన్నికలలో ఎవరు విజయం సాధించినా , బీజేపీ మాత్రం ఈ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈరోజు కౌంటింగ్ ప్రారంభం నుంచి బిజెపి మంచి జోష్ లో ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నాయకులకు అభినందనలతో ట్వీట్స్ చేస్తున్నారు. గత జిహెచ్ఎంసి ఎన్నికలలో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ortPsK

0 comments:

Post a Comment