Friday, June 21, 2019

అప్రమత్తమైన గంటా..! పార్టీ మారడం లేదని వివరణ..!!

విశాఖ/హైదరాబాద్ : టీడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారానికి వివరణ ఇచ్చకున్నారు గంటా. రాజ్య సభ సభ్యుల అంశంలో నెలకొన్న సంక్షోభం పార్టీని కుదిపేస్తున్న సందర్బంలో గంటా వివరణ ఇవ్వడం ప్రాముఖ్యతను సంతరించుకొంది. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N2j4j4

Related Posts:

0 comments:

Post a Comment