Friday, June 14, 2019

గవర్నర్‌ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !!

అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో గవర్నర్ ప్రసంగం పై టీడిపి నేతలు మండిపడుతున్నారు. గవర్నర్‌ ప్రసంగమంతా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం అని మళ్లీ కమిటీలు ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల దగ్గరి నుంచి ఏ ఉద్యోగానికి అయినా కొన్ని నిబంధనలు ఉంటాయని బుచ్చయ్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MKWhI9

Related Posts:

0 comments:

Post a Comment