Sunday, June 9, 2019

క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం లండన్‌కు తరలింపు..

హైదరాబాద్ : ఎంఐఎం సీనియర్ నేత, చాంద్రయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. 2011లో జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా అప్పటి నుంచి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతినడంతో మెరుగైన వైద్యం అక్బరుద్దీన్‌ను లండన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్బర్ సోదరుడు హైదరాబాద్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I8cjI5

Related Posts:

0 comments:

Post a Comment