కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్యాండెట్లను ప్రకటించింది. బీజేపీ 32 స్థానాలకు ఉప ఎన్నిక అభ్యర్థులను ప్రకటించిన కొద్దిసేపటికే బీహర్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహర్‌లోని ఒక లోక్ సభ, రాజస్థాన్, యూపీలోని 4 అసెంబ్లీ స్థానాలకు గెలుపుగుర్రాలను బరిలోకి దింపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nBSFwc
Sunday, September 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment