Sunday, September 29, 2019

హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి.. పొన్నం, కోమటిరెడ్డి పిలుపు

హైదరాబాద్ : హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రస్తుత నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వేర్వేరు మీడియా సమావేశాల్లో హుజుర్‌నగర్ బై పోల్స్‌కు సంబంధించి ఆ ఇద్దరు నేతలు పలు అంశాలు ప్రస్తావించారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో ఒకవేళ టీఆర్ఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oh61OA

Related Posts:

0 comments:

Post a Comment