Saturday, December 5, 2020

ఆ జిల్లా పరిషత్ స్కూలు టీచర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు .. విశ్వగురువుగా గుర్తింపు .. రూ. 7కోట్ల నగదు

మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్ర జిల్లాపరిషత్ పాఠశాలలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా 31 ఏళ్ల రంజిత్‌సిన్హ్ దిసాలే కు బోధనలో ఆవిష్కరణలకు గానూ గ్లోబల్ ట్రీ టీచర్ ప్రైస్ 2020 దక్కింది. ప్రతిష్టాత్మక $ 1 మిలియన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను గెలుచుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gaClK0

0 comments:

Post a Comment