Saturday, December 5, 2020

రైతులతో కేంద్రం చర్చలు మళ్లీ విఫలం- చట్టాల రద్దు డిమాండ్‌కు కేంద్రం ససేమిరా

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతులు ఢిల్లీ చుట్టూ మోహరించి చేపడుతున్న నిరసనలతో కేంద్రానికి ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ఇవాళ రైతు సంఘాలతో నిర్వహించిన ఐదో రౌండ్‌ భేటీలో కేంద్రం మరికొన్ని హామీలు ఇచ్చినా మొత్తం సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రతిష్టంభన వీడలేదు. సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gdmJp2

0 comments:

Post a Comment