Saturday, December 5, 2020

భారత్ హెచ్చరించినా.. రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని మరోసారి మద్దతు.. ఐరాస కూడా...

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి బయటి నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించి భారత్ ఆగ్రహానికి గురైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి రైతులకు తమ మద్దతును ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడ శాంతియుత నిరసనలు జరిగినా కెనడా మద్దతు ఉంటుందన్నారు. చర్చలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gg7dZm

Related Posts:

0 comments:

Post a Comment