Friday, June 14, 2019

వర్కౌట్ కాని కారు.. పదహారు ఫార్ములా..! కాళేశ్వరంతో కాషాయానికి దగ్గరవ్వాలనుకుంటున్న గులాబీ బాస్..!!

ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్చ రావు మనసు మళ్లీ ఆ స్నేహం కోసం పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో కలిసి ఉండి మద్యలో మనస్పర్థలతో దూరమయ్యి, ఇప్పుడు మళ్లీ కమలంతో స్నేహ హస్తం అందుకోవడానికి ఆయన వెంపర్లాడుతున్నట్టు సమాచారం. ఇంత‌లో ఎంత‌మార్పు. స‌రిగ్గా నెల రోజుల క్రితం వ‌ర‌కూ ఊరూవాడా ప‌ట్టుకుని.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kko00i

Related Posts:

0 comments:

Post a Comment