Saturday, March 27, 2021

షాకింగ్: వైసీపీలో పెను విషాదం -బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత -సీఎం జగన్ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గుంతోటి వెంకట సుబ్బయ్య ఇక లేరు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఎమ్మెల్యే మృతి పట్ల వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీబీఐ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sqBNF4

0 comments:

Post a Comment